DGP Rajendranath Reddy Konaseema Tour: అమలాపురం అల్లర్ల కేసులో ఇప్పటిదాకా 142 మంది అరెస్ట్| ABP Desam

2022-06-14 3

Konaseema జిల్లా పేరు మార్పు వివాదంపై అమలాపురంలో జరిగిన అల్లర్లలో దగ్ధమైన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను DGP Rajendranath Reddy పరిశీలించారు. ఈ పర్యటనకు మీడియాను అనుమతించలేదు. పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... అల్లర్లలో పాల్గొన్న నిందితులందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు.

Videos similaires